విశాల్‌ కార్యాలయంలో జీఎస్టీ తనిఖీలు | GST intelligence agency raids Hero Vishal Office | Sakshi
Sakshi News home page

Published Mon, Oct 23 2017 7:09 PM | Last Updated on Fri, Mar 22 2024 11:27 AM

మెర్శల్‌ సినిమాకు మద్దతుగా నిలిచిన హీరో విశాల్‌పై ప్రభుత్వం కొరడా ఝళిపించింది. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు హెచ్‌ రాజాపై విమర్శలు చేసి కొన్ని గంటలు గడవకముందే ఆయనకు షాక్‌ ఇచ్చింది. విశాల్‌ కార్యాలయంలో జీఎస్టీ ఇంటెలిజెన్స్‌ అధికారులు సోమవారం సోదాలు నిర్వహించారు. మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో వడాపళనిలోని విశాల్‌ కార్యాలయానికి వచ్చిన అధికారులు ఆయన చిత్ర నిర్మాణ సంస్థకు సంబంధించిన చెల్లింపు వివరాలను పరిశీలించారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement