సినీ నటుడు సునీల్ గురువారం నగరాన్ని సందర్శించి అభిమానుల తో ముచ్చటించి సందడి చేశారు. రామ్‌నగర్‌లోని వైబ్రేషన్స్ ఫిట్‌నెస్ స్టూడియోను సందర్శించి అక్కడ ఉన్న అభిమానులతో కాసేపు మాట్లాడుతూ ఫిట్‌నెస్‌కు సంబంధించిన అంశాలపై సూచనలు, సలహాలిచ్చారు.
Published Fri, Dec 4 2015 9:44 AM | Last Updated on Wed, Mar 20 2024 5:04 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement