'పాకిస్థాన్ నుంచి అన్నీ ఆపేయండి' | If you want to ban anything to do with Pakistan, then go the distance, says Abhay Deol | Sakshi
Sakshi News home page

Published Fri, Oct 21 2016 2:40 PM | Last Updated on Thu, Mar 21 2024 8:56 PM

పాకిస్థాన్ నటీనటులపై నిషేధం విషయంలో ప్రభుత్వం కపటబుద్ధితో వ్యవహరిస్తోందని బాలీవుడ్ హీరో అభయ్ డియోల్ విమర్శించాడు. పాకిస్థాన్ తో సంబంధాలు తెంచుకోవాలని భావిస్తే ఆ దేశానికి చెందిన అన్నిటిపైనా నిషేధం విధించాలని డిమాండ్ చేశాడు.

Advertisement

పోల్

 
Advertisement