యంగ్ టైగర్ ఎన్టీఆర్ వెండితెరపైనే కాదు నిజ జీవితంలో కూడా చాలా ఎనర్జిటిక్గా ఉంటారని అందరూ చెప్తుంటే ఏమోగానీ ఈ వీడియో చూస్తే మాత్రం నిజమేనని ఫిక్స్ అవ్వాల్సిందే. ఈ సంక్రాంతి సందర్భంగా ఈ నెల 13న నాన్నకు ప్రేమతో చిత్రంతో జూనియర్ ఎన్టీఆర్ ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెలిసిందే. టైటిల్ తోనే అందరినీ ఆకర్షించిన ఈ చిత్రం ప్రతి రోజూ ఏదో ఒకరూపంలో పబ్లిసిటీలో దూసుకెళ్లుతోంది. ఆ చిత్ర యూనిట్ నాన్నకు ప్రేమతో చిత్రానికి సంబంధించిన సన్నివేశాలను, మేకింగ్ వీడియోలను విడుదల చేస్తూ చిత్ర హైప్ను మరింత పెంచేస్తుంది.
Published Mon, Jan 11 2016 7:34 AM | Last Updated on Thu, Mar 21 2024 9:48 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement