గుంటూరు జిల్లా రేపల్లె ప్రాంతం నుంచి వచ్చిన కె.విశ్వనాథ్ రాగాన్ని, నాదాన్ని నమ్ముకుని– తెలుగును నమ్ముకుని– ఈ మట్టి సంస్కృతిని నమ్ముకుని– ప్రేక్షకుడిని నమ్ముకుని చేసిన సుదీర్ఘ సినీ ప్రస్థానం ‘దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు’ ప్రకటనతో పరిపూర్ణం అయ్యింది.
Published Tue, Apr 25 2017 6:44 AM | Last Updated on Thu, Mar 21 2024 8:11 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement