ప్రముఖ దక్షిణాది నటుడు, తమిళ తెలుగు చిత్రాల్లో తనదైన ముద్ర వేసుకున్న కార్తీ నటిస్తున్న తాజా చిత్రం కాష్మోరా ట్రైలర్ విడుదలైంది. నటుడు కార్తీ స్వయంగా తన ట్విట్టర్ ద్వారా ఈ ట్రైలర్ ను విడుదల చేశాడు. నయనతార, శ్రీదివ్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంలో కార్తీ మూడు వేర్వేరు పాత్రల్లో కనిపించనున్నాడు.
Published Fri, Oct 7 2016 7:09 PM | Last Updated on Thu, Mar 21 2024 8:11 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement