ఇంట్రస్టింగ్ వీడియో పోస్ట్ చేసిన మహేష్ | Mahesh Babu Daughter Sitara Singing Boom Boom Song | Sakshi
Sakshi News home page

Published Mon, Aug 7 2017 12:27 PM | Last Updated on Thu, Mar 21 2024 8:57 AM

సూపర్ స్టార్ మహేష్ బాబు తన సోషల్ మీడియా పేజ్ లో ఇంట్రస్టింగ్ వీడియోను పోస్ట్ చేశాడు. ఇటీవల తన లేటెస్ట్ మూవీ స్పైడర్ ఫస్ట్ సాంగ్ ఆడియో రిలీజ్ చేసిన మహేష్, అదే పాటకు సంబంధించి మరో ఇంట్రస్టింగ్ వీడియోనూ పోస్ట్ చేశాడు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement