ధోనీ ట్రైలర్ రిలీజ్ చేసిన నాని | MS Dhoni telugu trailer released | Sakshi
Sakshi News home page

Published Wed, Aug 17 2016 8:29 PM | Last Updated on Fri, Mar 22 2024 11:06 AM

సాధారణ రైల్వే టికెట్ కలెక్టర్ స్థాయినుంచి దేశం గర్వించదగిన క్రికెటర్గా ఎదిగిన ఎంఎస్ ధోనీ స్ఫూర్తిదాయక ప్రయాణాన్ని 'ఎంఎస్ ధోని- ది అన్‌టోల్డ్ స్టోరీ' పేరుతో హిందీలో తెరకెక్కించిన విషయం తెలిసిందే. బాలీవుడ్ యువహీరో సుశాంత్ రాజ్పూత్ ధోని పాత్రలో నటించారు. అయితే ముందుగా ఈ సినిమాను హిందీలో మాత్రమే రిలీజ్ చేయాలనుకున్న చిత్ర యూనిట్.. ధోనీకున్న క్రేజ్, ట్రైలర్కి వచ్చిన విశేష స్పందన చూసిన తరువాత తెలుగు, తమిళ భాషల్లోకి కూడా డబ్ చేయాలని నిశ్చయించింది.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement