చిరంజీవి ఇంటికి వెళ్లిన పవన్ కల్యాణ్ | pawan kalyan meets chiranjeevi | Sakshi
Sakshi News home page

Published Sun, Oct 18 2015 5:25 PM | Last Updated on Fri, Mar 22 2024 10:40 AM

మెగాస్టార్ చిరంజీవిని తమ్ముడు పవన్ కల్యాణ్ కలిశారు. ఆదివారం సాయంత్రం పవన్ కల్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ షూటింగ్ నుంచి నేరుగా చిరంజీవి ఇంటికి వెళ్లారు. పవన్కు చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ స్వాగతం పలికి ఆహ్వానించారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement