‘ప్రేమమ్‌’కు రికార్డు కలెక్షన్లు! | Premam box office collection for 2 days | Sakshi
Sakshi News home page

Published Mon, Oct 10 2016 8:32 AM | Last Updated on Wed, Mar 20 2024 3:12 PM

అక్కినేని నాగాచైతన్య తాజా సినిమా ‘ప్రేమమ్‌’ మంచి కలెక్షన్లు రాబడుతోంది. మలయాళం రీమేక్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు పాజిటివ్‌ మౌత్‌టాక్‌ రావడం కలిసి వచ్చింది. దీంతో చైతూ సినిమాల పరంగా కలెక్షన్ల విషయంలో ఈ చిత్రం కొత్త రికార్డులు నమోదుచేస్తున్నది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement