మంచు మనోజ్ పెళ్లిలో హాస్యనటులు అంతా ఒక్కచోట చేరి.. కావల్సినంత సందడి చేశారు. మాదాపూర్ హైటెక్స్లో మనోజ్-ప్రణతి వివాహం బుధవారం నాడు వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ వేడుకకు హాస్యనటులు వేణుమాధవ్, సంపూర్ణేశ్ బాబు, రఘుబాబు తదితరులు హాజరై కొత్త దంపతులను ఆశీర్వదించారు.
Published Wed, May 20 2015 11:13 AM | Last Updated on Fri, Mar 22 2024 10:48 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement