ఒకరికి పండై... తనువు పుండైన తరుణులు వారు. గుండెలేని లోకంలో బండబారిన బతుకులు వారివి. పగబట్టిన పరిస్థితులు కొందరిని ఈ మురికికూపంలోకి నెట్టేస్తే, బలవంతంగా ఈ రొంపిలోకి వచ్చిపడినవారు మరికొందరు. ఒక్కసారి ఇందులో చిక్కుకున్నాక తిరిగి బయటపడటం దాదాపు అసాధ్యమని తెలుసుకున్నాక.. నిస్సహాయంగా పరిస్థితులకు అలవాటు పడిపోతారు. బతుకు పోరులో బరితెగిస్తారు. అన్నింటా ఆరితేరిపోతారు. విటులకు శృంగారౌషధమిచ్చి, తాము రోగాల బారినపడి‘పోతారు’. ఈ నరకం నుంచి విముక్తి కోసం ‘ఎగిరిపోతే ఎంత బాగుంటుంద’నుకుని కలలుకనే.. సొంత పేర్లను చెప్పుకునేందుకు కూడా ఇష్టపడని సెక్స్‌వర్కర్లను ‘సిటీప్లస్’ తరఫున స్టార్ రిపోర్టర్‌గా సినీగేయ రచయిత సుద్దాల అశోక్‌తేజ పలకరించారు. వారి ఆవేదనను మన ముందుంచారు.
Published Sun, Aug 24 2014 8:53 PM | Last Updated on Thu, Mar 21 2024 7:46 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement