కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హసన్ జిల్లాలో ఓ బస్సు చెరువులో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మరణించగా దాదాపు 70 మందికి గాయాలయ్యాయి. అయితే, బస్సులో ప్రయాణిస్తున్నవారిలో అత్యధికులు విద్యార్థులే కావడంతో.. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది.