హైదరాబాద్: ఆర్టీసీ బస్సు చార్జీల మోత మోగనుంది.. దాదాపు 15 శాతం వరకు చార్జీలు పెంచేందుకు రంగం సిద్ధమవుతోంది. ఉద్యోగులకు వేతన సవరణను అమలు చేయడానికి, నష్టాలను తగ్గించుకోవడానికి చార్జీలు పెంచడమే శరణ్యమని ఆ సంస్థ భావిస్తోంది. వేతన సవరణ రూపంలో ఎదురయ్యే భారాన్ని భరిం చాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆర్టీసీ కోరనుంది.
Published Mon, Apr 27 2015 9:02 AM | Last Updated on Thu, Mar 21 2024 7:53 PM
Advertisement
Advertisement
Advertisement