డిగ్రీ కాలేజీల్లో 2,576 పోస్టులు | 2,576 posts in degree colleges | Sakshi
Sakshi News home page

Published Tue, Nov 7 2017 7:07 AM | Last Updated on Thu, Mar 21 2024 7:53 PM

రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో ఖాళీగా ఉన్న 2,576 పోస్టుల భర్తీకి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు తెలిసింది. త్వరలోనే వీటికి సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వం జారీ చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.

Advertisement
 
Advertisement
 
Advertisement