మట్టి పెళ్లలు పడి ఇద్దరు మహిళలు మృతి | 2 people died accidentally in kondapur | Sakshi
Sakshi News home page

Published Mon, Mar 13 2017 11:19 AM | Last Updated on Fri, Mar 22 2024 11:05 AM

గరంలోని కొండాపూర్‌లో ఘోర ప్రమాదం జరిగింది. బహుళ అంతస్తుల భవనం నిర్మాణంలో భాగంగా భారీ సెల్లార్ గుంత తవ్వుతుండగా ప్రమాదవశాత్తూ మట్టి పెళ్లలు పడి ఇద్దరు మహిళలు దుర్మరణం చెందారు. మృతిచెందిన వారిని భారతవ్వ (35), కిష్టవ్వ (22)గా గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement