చెరువులో పడి ఇద్దరు విద్యార్థులు మృతి | 2 students died in nizamabad district | Sakshi
Sakshi News home page

Published Sat, Oct 1 2016 2:39 PM | Last Updated on Wed, Mar 20 2024 3:53 PM

నిజామాబాద్ జిల్లా మద్నూర్ మండలం చిన్నషక్కర్‌గాం చెరువులో ఇద్దరు విద్యార్థులు గల్లంతయ్యారు. గ్రామానికి చెందిన ఇద్దరు బాలురు శుక్రవారం సాయంత్రం చెరువులో ఈతకు వెళ్లి తిరిగి రాలేదు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement