గ్యాంగ్‌స్టర్ నయీమ్ కేసుల విచారణను సిట్ మరింత వేగవంతం చేసింది. నయీమ్‌తో అంటకాగిన వారికి ఉచ్చు బిగించేందుకు విస్తృతంగా దర్యాప్తు చేస్తోంది. అందులో భాగంగా పకడ్బందీగా ఆధారాలను సేకరిస్తోంది. ఇప్పటివరకు గ్యాంగ్‌స్టర్ డెన్‌లలో దాదాపు మూడు బస్తాల ఫొటోలు లభించాయి. ఇందులో రాజకీయాల్లో క్రియాశీలకంగా కొనసాగుతున్న నాయకుల నుంచి ఐపీఎస్ అధికారులు, కానిస్టేబుళ్ల వరకు ఫొటోలు లభ్యమయ్యాయి.
Published Sat, Sep 24 2016 12:00 PM | Last Updated on Thu, Mar 21 2024 6:46 PM
Advertisement
Advertisement
Advertisement