నెల్లూరులో దోపిడీ దొంగల బీభత్సం | 3 brutally murdered in nellore district | Sakshi
Sakshi News home page

Published Sat, Jul 9 2016 2:18 PM | Last Updated on Thu, Mar 21 2024 10:47 AM

నెల్లూరులో పట్టపగలే దోపిడీ దొంగులు బీభత్సం సృష్టించారు.. చిల్డ్రన్స్ పార్క్ సమీపంలోని ఇంట్లోకి దుండగులు ప్రవేశించి దోపిడీకి యత్నించారు. ఈ సందర్భంగా అడ్డుకున్న ముగ్గురిపై దాడి చేసి గొంతు కోశారు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement
 
Advertisement