కెన్యా పెద్ద ప్రమాదం సంభవించింది. ఓ ఆయిల్ ట్యాంకర్ పేలి పోయింది. ఈ ప్రమాదంలో 33మంది అక్కడికక్కడే చనిపోయారు. పలువురు గాయాలపాలయ్యారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని విపత్తు నిర్వహణ శాఖ అధికారులు తెలిపారు.
Published Sun, Dec 11 2016 5:59 PM | Last Updated on Thu, Mar 21 2024 6:42 PM
Advertisement
Advertisement
Advertisement