మహబూబ్నగర్లో 40 జింకలు మృతి | 40 deer died with poisoning food | Sakshi
Sakshi News home page

Published Sat, Aug 6 2016 1:05 PM | Last Updated on Thu, Mar 21 2024 9:01 PM

రైతులు పెట్టిన విషం గుళికలు తిని దాదాపు 40 జింకలు చనిపోయాయి. మహబూబ్‌నగర్ జిల్లా పెబ్బేరు మండలం గుమ్మడం గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కొందరు రైతులు కృష్ణా నదిలో మొక్కజొన్న సాగు చేస్తున్నారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement