40 వోల్వో బస్సులను.. తగలెట్టేశారు! | 40 volvo buses set on fire in bangalore by pro kannada activists | Sakshi
Sakshi News home page

Published Mon, Sep 12 2016 7:30 PM | Last Updated on Thu, Mar 21 2024 6:14 PM

కావేరీ జలాల వివాదం తీవ్ర ఉద్రిక్తంగా మారుతోంది. తమిళనాడులోని సేలం జిల్లాకు చెందిన కేపీఎన్ ట్రావెల్స్ ఇండియా అనే సంస్థకు చెందిన బస్సు డిపో బెంగళూరు డిసౌజా నగర్‌లో ఉంది. అక్కడ పార్క్ చేసి ఉంచిన దాదాపు 40 వోల్వో బస్సులను ఆందోళనకారులు తగలబెట్టేశారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement