నగరం నిప్పుల కొలిమిని తలపిస్తోంది.. పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటుతున్నాయి... ఇంత వేడి వాతావరణంలో బ్యాక్టీరియా సహా వైరస్‌లు జీవించే అవకాశం తక్కువ. వాతావరణంలో చోటు చేసుకున్న మార్పులు, పెరిగిన కాలుష్యంతో భగ్గున మండుతున్న ఎండల్లోనూ.. స్వైన్‌ఫ్లూ (హెచ్1 ఎన్1) వైరస్ మరింత విజృంభిస్తోంది.