పాలమూరులో 56 శాతం | 59-per-cent-graduates-vote-in-mlc-election-in-paalamooru | Sakshi
Sakshi News home page

Published Mon, Mar 23 2015 8:47 AM | Last Updated on Fri, Mar 22 2024 11:26 AM

హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. అక్కడక్కడ ఒకటి రెండు స్వల్పఘటనలు మిన హా అంతా సవ్యంగానే సాగింది.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement