ఖమ్మం జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మరణించగా, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. బుధవారం భద్రాచలం మండలం బండిరేవు సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు, వ్యాన్ ఢీ కొన్నాయి. గాయపడిన వారిని వెంటనే సమీప ఆస్పత్రికి తరలించారు.
Published Wed, Dec 10 2014 6:00 PM | Last Updated on Fri, Mar 22 2024 11:30 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement