అరుదైన ప్రేమకథ.. అతనికి 28, ఆమెకు 82 | 82-year-old granny marries 28-year-old man | Sakshi
Sakshi News home page

Published Wed, Mar 1 2017 3:33 PM | Last Updated on Fri, Mar 22 2024 11:05 AM

ప్రేమకు కులం, మతం, ఎల్లలు ఉండవని అంటారు. ప్రేమ గుడ్డిది అని కూడా అంటారు. ఎవరి అభిప్రాయం వారిది. బహుశా ఇప్పటి వరకు ఎవరూ వినని కొత్త, వింతైన ప్రేమకథ ఇండోనేసియాలో వెలుగుచూసింది. 28 ఏళ్ల యువకుడు తనకంటే 54 ఏళ్లు పెద్దదైన 82 ఏళ్ల వృద్ధురాలిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. ఈ జంటను ఓ ఫోన్ కాల్ కలిపింది. ఇరు కుటుంబాల వారు షాకయినా ఈ ప్రేమ జంట (!) వివాహ బంధంతో ఒక్కటైంది.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement