ఒక నాయకుడికి పొంచి ఉన్న ప్రమాదం | a leader in telangana has threat this year, says santosh kumar sastry | Sakshi
Sakshi News home page

Published Wed, Mar 29 2017 2:41 PM | Last Updated on Thu, Mar 21 2024 7:52 PM

తెలంగాణలో ఉగ్రవాద, తీవ్రవాద చర్యలు పెరిగే అవకాశం ఉందని, ఒక నాయకుడికి కూడా ప్రమాదం పొంచి ఉందని పంచాంగకర్త సంతోష్ కుమార్ శాస్త్రి చెప్పారు. హేవళంబి నామ సంవత్సర ఉగాది సందర్భంగా ప్రగతిభవన్‌లో ఆయన పంచాంగ శ్రవణం చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్, కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి, పలువురు మంత్రులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement