ఆర్అండ్‌బీ అధికారి ఇళ్లపై ఏసీబీ ఆకస్మిక దాడులు | acb raids at Roads and buildings deputy ee patro homes | Sakshi
Sakshi News home page

Published Sat, Dec 24 2016 3:18 PM | Last Updated on Thu, Mar 21 2024 9:01 PM

రోడ్లు మరియు భవనాల శాఖలో డిప్యూటీ ఈఈ పాత్రో ఇంటిపై అవినీతి నిరోధక శాఖ అధికారులు శుక్రవారం దాడులు నిర్వహించారు. ఆదాయానికి మించి ఆస్తులున్నాయన్న ఆరోపణలపై ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఏకకాలంలో విశాఖ, విజయనగరం, శ్రీకాకుళంలోని పాత్రోకు సంబంధించిన ఇళ్లల్లో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement