పంచాయతీరాజ్ డీఈ ఇంటిపై ఏసీబీ దాడి | ACB raids panchayat raj engineer's office, house in hyderabad | Sakshi
Sakshi News home page

Published Wed, Jul 22 2015 10:08 AM | Last Updated on Thu, Mar 21 2024 7:54 PM

ఏసీబీ వలలో మరో అవినీతి చేప చిక్కింది. పంచాయతీరాజ్ డిప్యూటీ ఇంజినీర్ రాజేంద్రనాథ్ నివాసంపై ఏసీబీ అధికారులు బుధవారం దాడులు నిర్వహించారు. ఆయనపై ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నట్లు ఆరోపణలు రావటంతో ఏసీబీ ఈ సోదాలు చేపట్టింది. వారి తనిఖీల్లో రాజేంద్రనాథ్ ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు.

Advertisement
 
Advertisement
 
Advertisement