శ్రీకాకుళం జిల్లా ఇరిగేషన్ అధికారి భారతలక్ష్మి ఇంట్లో వారి బంధువుల ఇళ్లలో తనిఖీలు నిర్వహించారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న సమాచారంతో సోదాలు నిర్వహించామని ఎసిబి అధికారులు తెలిపారు.
Published Wed, Dec 9 2015 11:17 AM | Last Updated on Thu, Mar 21 2024 7:54 PM
Advertisement
Advertisement
Advertisement