దేశమంతా బీజేపీ జెండా: వెంకయ్య | Across the country BJP flag: Venkaiah | Sakshi
Sakshi News home page

Published Mon, Aug 8 2016 2:26 PM | Last Updated on Thu, Mar 21 2024 10:59 AM

దేశంలో కశ్మీర్ నుంచి కన్యాకుమారిదాకా, రాష్ట్రంలో హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ దాకా బీజేపీ జెండా కనబడుతోందని కేంద్రమంత్రి ఎం.వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ఎల్బీ స్టేడియంలో జరిగిన మహాసమ్మేళన్‌లో ఆయన ప్రసంగించారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement