శ్రీవారి సేవలో ప్రముఖులు.. | actors allari naresh, sumanth aswin visits tirumala | Sakshi
Sakshi News home page

Published Mon, May 29 2017 5:21 PM | Last Updated on Thu, Mar 21 2024 8:11 PM

ఏడుకొండలపై కొలువుదీరిన శ్రీ వెంకటేశ్వర స్వామిని సోమవారం ఉదయం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. కంచి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement
 
Advertisement