రోడ్లు ఎవరు నిర్మిస్తే వారిదే బాధ్యత | Addressing the Telangana Builders Federation Meeting | Sakshi
Sakshi News home page

Published Fri, Aug 11 2017 7:25 PM | Last Updated on Fri, Mar 22 2024 11:03 AM

గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో వచ్చే రెండేళ్లలో 290 కీలోమీటర్ల వైట్‌ టాపింగ్‌ రోడ్ల నిర్మాణం పూర్తి చేస్తామని తెలంగాణ ఐటీ, మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. శుక్రవారం తెలంగాణ బిల్డర్స్‌ ఫెడరేషన్‌(టీబీఎఫ్‌)తో ఆయన సమావేశమయ్యారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement