తిరుమలలో ప్రసాదాలు తయారు చేసే ‘పోటు’లో మరోసారి అగ్నిప్రమాదం జరిగింది. శనివారం మధ్యాహ్నం ఈ సంఘటన చోటుచేసుకుంది. పోటు కార్మికులు బూందీ తయారు చేస్తుండగా వంట గ్యాస్ పొయ్య నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు పెద్ద ఎత్తున ఎగసిపడుతున్నాయి.
Published Sat, Sep 2 2017 1:50 PM | Last Updated on Fri, Mar 22 2024 11:22 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement