బీజేపీ చేతిలో అన్నాడీఎంకే భవితవ్యం? | AIADMK future is BJP hand | Sakshi
Sakshi News home page

Published Tue, Dec 6 2016 8:35 AM | Last Updated on Thu, Mar 21 2024 6:42 PM

ఏఐఏడీఎంకే అధినేత్రి జయలలిత కన్నుమూసిన నేపథ్యంలో తమిళనాడు సీఎంగా పన్నీర్ సెల్వం బాధ్యతలు చేపట్టినప్పటికీ.. ఆయన అంత బలమైన, జనాకర్షక నేత కాకపోవడం వల్ల ఆ పార్టీ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. అన్నాడీఎంకేలో జయలలిత తర్వాత నంబర్ 2 లేకపోవడం, తన రాజకీయ వారసులుగా ఆమె ఎవరినీ ప్రకటించక పోవడంతో పార్టీ పరిస్థితి ఏమిటనే చర్చ జోరుగా సాగుతోంది

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement