రహస్య ప్రాంతానికి అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు | AIADMK MLAs shifted to secret place | Sakshi
Sakshi News home page

Published Wed, Feb 8 2017 4:13 PM | Last Updated on Fri, Mar 22 2024 10:55 AM

శరవేగంగా సమీకరణాలు మారుతుండడంతో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ నటరాజన్ జాగ్రత్త పడుతున్నారు. తనకు మద్దతు ఇచ్చిన ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు క్యాంపు రాజకీయాలకు తెర తీశారు. ఇందుల్లో భాగంగా 130 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలను శశికళ వర్గీయలు బస్సుల్లో రహస్య ప్రాంతానికి తరలించారు. వీరందరినీ ఓ హోటల్ కు తరలించినట్టు సమాచారం.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement