శశికళ భర్తకు తీవ్ర అనారోగ్యం! | AIADMK Party Chief Sasikala husband natarajan hospitalised | Sakshi
Sakshi News home page

Published Mon, Feb 6 2017 7:46 AM | Last Updated on Thu, Mar 21 2024 8:11 PM

తమిళనాడుకు కాబోయే ముఖ్యమంత్రి,అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి వీకే శశికళ భర్త నటరాజన్‌ తీవ్ర అనారోగ్యం పాలయ్యారు. ఆయనను చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. నటరాజన్‌కు శ్వాసకోశ సమస్యలు రావడంతో ఆయన ఇబ్బంది పడినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement