తెలంగాణ రాష్ట్రానికి ఆలిండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ (ఎయిమ్స్) ను కేటాయించే అంశంపై కేంద్రం నుంచి సానుకూల స్పందన వచ్చింది. తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్యతో సహా పలువురు రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు తెలంగాణ రాష్ట్రానికి ఎయిమ్స్ కేటాయించాలని విజ్ఞప్తి చేయడంతో కేంద్రం సూత్రప్రాయంగా అంగీకారంతెలిపింది. ఇందుకు సంబంధించి త్వరలో ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశాలు మెరుగ్గా కనిపిస్తున్నాయి.
Published Sat, Jul 19 2014 6:37 PM | Last Updated on Thu, Mar 21 2024 6:14 PM
Advertisement
Advertisement
Advertisement