సీఎం అఖిలేష్ సంచలన నిర్ణయం | Akhilesh Yadav Drops Uncle Shivpal Yadav From Uttar Pradesh Cabinet | Sakshi
Sakshi News home page

Published Sun, Oct 23 2016 12:13 PM | Last Updated on Thu, Mar 21 2024 8:56 PM

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. సమాజ్ వాదీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, వరుసకు బాబాయి అయిన శివపాల్ యాదవ్ పై వేటువేశారు. శివపాల్ సహా నలుగురు మంత్రులను కేబినెట్ నుంచి తొలిగిస్తూ సీఎం నిర్ణయం తీసుకున్నారని ఆదివారం మధ్యాహ్నం ఒక ప్రకటన వెలువడింది. దీంతో యాదవ్ పరివారంలో కొద్దిరోజులుగా సాగుతోన్న అంతర్గత కలహాలు పతాకస్థాయికి చేరినట్లయింది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement