ఎంత కష్టమోచ్చింది... | Aleppo airstrike: footage shows boy dangling by legs from building | Sakshi
Sakshi News home page

Published Mon, Oct 17 2016 5:26 PM | Last Updated on Fri, Mar 22 2024 11:06 AM

సిరియాలో నెలకొన్న కల్లోల పరిస్థితులకు సామాన్య ప్రజలు, చిన్నారులు ఎలా సమిధలౌతున్నారో తెలిపే ఓ బాలుడి వీడియో ఇప్పుడు ప్రపంచాన్ని నివ్వెరపరుస్తోంది. శకలాల మధ్య కాళ్లు ఇరుక్కున్న 16ఏళ్ల బాలుడు మరూఫ్ని సహాయక సిబ్బంది కాపాడుతున్న వీడియో సిరియా అంతర్యుద్దాన్ని కళ్లకుకడుతోంది.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement