'నగదు రద్దు విధ్వంసకర చర్య' | all india bank employees leader thomas franco slams rbi governor over currency demonetization | Sakshi
Sakshi News home page

Published Tue, Nov 22 2016 7:20 AM | Last Updated on Thu, Mar 21 2024 9:01 PM

పెద్ద నోట్ల రద్దు విధ్వంసకర చర్య అని ఆల్‌ ఇండియా బ్యాంక్‌ ఆఫీసర్స్‌ అసోషియేషన్‌ మండిపడింది. ముంబైలో సోమవారం అసోషియేషన్‌ ఉపాధ్యక్షుడు డి.థామస్‌​ ఫ్రాంకో మీడియాతో మాట్లాడుతూ...ఆర్బీఐ గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఆయన్ను రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement