ములాయం 'సైకిల్‌' అఖిలేశ్‌కేనా? | all party with us.. party symbol also will come to us: ram gopal yadav | Sakshi
Sakshi News home page

Published Fri, Jan 6 2017 2:36 PM | Last Updated on Fri, Mar 22 2024 10:40 AM

సమాజ్‌వాది పార్టీ పూర్తిగా సీఎం అఖిలేశ్‌ యాదవ్‌ చేతుల్లోకి వెళ్లిపోయేలా కనిపిస్తోంది. ఆ పార్టీ గుర్తు కూడా ఈసీ అఖిలేశ్‌ వర్గమే కొల్లగొట్టేలా కనిపిస్తోంది. సమాజ్‌ వాది పార్టీలో ఉన్న నేతలంతా కూడా అఖిలేశ్‌ వెనుకే క్యూ కట్టినట్లు తెలుస్తోంది. శుక్రవారం రాంగోపాల్‌ యాదవ్‌ వ్యాఖ్యలు ఆ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. సమాజ్‌ వాది పార్టీ మొత్తం తమతోనే ఉందని అఖిలేశ్ వర్గంలోని కీలక నేత రాంగోపాల్‌ యాదవ్ మరోసారి అన్నారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement