యంగ్ హీరో అల్లు అర్జున్ మరోసారి తన పెద్ద మనసు చాటుకున్నాడు. ఇటీవల చెన్నై వరదల నేపథ్యంలో భారీ విరాళం అందించిన బన్నీ.. ఇప్పుడు క్యాన్సర్తో బాధపడుతున్న తన అభిమానిని పరామర్శించాడు.
Published Tue, Dec 15 2015 4:31 PM | Last Updated on Thu, Mar 21 2024 8:11 PM