తుందుర్రులో నిర్మిస్తున్న గోదావరి మెగా ఆక్వా ఫుడ్ పార్క్‌ను సముద్ర తీరానికి తరలించాలనే డిమాండ్‌తో వైఎస్‌ఆర్ సీపీ నరసాపురం నియోజకవర్గ నమన్వయకర్త ముదునూరి ప్రసాదరాజు చేపట్టిన నిరాహార దీక్షను విరమించారు. పార్టీ నేతలు ఆళ్లనాని, అంబటి రాంబాబు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపచేశారు.