ambati
-
నటుడు అంబటి అర్జున్ కూతురి ఫస్ట్ బర్త్‌డే (ఫోటోలు)
-
టీటీడీ సేవ కాదు టీడీపీకి సేవ చేస్తున్నాడు ఓ సనాతనీ నోరు తెరువు
-
పిచ్చి పనులు మానుకో బాబు ప్రజలు చూస్తూనే ఉన్నారు
-
పొన్నూరు లో పవన్ సభ అట్టర్ ఫ్లాప్ అంబటి మురళీకృష్ణ సెటైర్లు
-
పవన్‌తో జాగ్రత్త! లేదంటే జనసేన నేతల చొక్కాలు చించుతారేమో!
అమరావతి: జనసేన నేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్రపై మంత్రి అంబటి రాంబాబు చురకలు అంటించారు. వారాహి వాహనం ఎక్కిన దగ్గర నుంచి ఆయన పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడని అంబటి అన్నారు. పవన్ మానసికి స్థితి సరిగా ఉండటం లేదని వ్యంగ్యాస్త్రాలు సందించారు వారాహి వాహనం వెనకాలే అంబులెన్స్ ఏర్పాటు చేసి అందులో మానసిక వైద్యున్ని అందుబాటులో ఉంచమని ఏపీ వైద్య శాఖను కోరుతున్నానని ఎద్దేవా చేశారు. మానసిక స్థితి బాగులేని వారికోసం ఏ మందులు వాడతారో ఆ మందులనే అంబులెన్స్‌లో ఉంచమని చెప్పండని అంబటి సూచించారు. పవన్ మానసిక పరిస్థితి బాగులేకపోతే మందులిచ్చి వారాహి వాహనం ఎక్కించాలని కోరారు. 'బయటికి లాక్కొచ్చి తంతాను అని మాట్లాడుతున్నారు. లేకపోతే జనసేన నేతల చొక్కాలు పవన్ చించుతారు' అని మంత్రి అంబటి చురకలు అంటించారు. పవన్ బట్టలిప్పి కొట్టడానికి ఇది సినిమా కాదని అంబటి అన్నారు. ఇదీ చదవండి: దస్తగిరి అరాచకం... డబ్బు చెల్లించి మీ కొడుకును తీసుకెళ్లండి.. -
మంత్రుల కార్లపై కర్రలు , రాళ్లతో దాడిచేసిన జనసేన కార్యకర్తలు
-
చంద్రబాబుకు అహంకారం పెరిగింది
-
నిరాహార దీక్ష విరమించిన ప్రసాదరాజు
-
నిరాహార దీక్ష విరమించిన ప్రసాదరాజు
నరసాపురం: తుందుర్రులో నిర్మిస్తున్న గోదావరి మెగా ఆక్వా ఫుడ్ పార్క్‌ను సముద్ర తీరానికి తరలించాలనే డిమాండ్‌తో వైఎస్ఆర్ సీపీ నరసాపురం నియోజకవర్గ నమన్వయకర్త ముదునూరి ప్రసాదరాజు చేపట్టిన నిరాహార దీక్షను విరమించారు. పార్టీ నేతలు ఆళ్లనాని, అంబటి రాంబాబు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపచేశారు. అంతకు ముందు వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మాట్లాడుతూ తుందుర్రు ఆక్వాఫుడ్ ఫ్యాక్టరీ తీర ప్రాంతానికి తరలే వరకు పోరాటం ఆగదని స్పష్టం చేశారు. ఆక్వా ఫుడ్‌ను నిరసిస్తూ ప్రసాదరాజు చేపట్టిన దీక్షకు అంబటితోపాటు వైఎస్సార్ సీపీ ఎమ్మెల్సీ ఆళ్ల నాని, మాజీ ఎమ్మెల్యేలు కారుమూరి నాగేశ్వరరావు, పాతపాటి సర్రాజులు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా దీక్షా శిబిరంలో అంబటి మాట్లాడుతూ 30 టన్నుల ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదంలో అయిదుగురు చనిపోతే 3000 టన్నుల సామర్ద్యంతో నిర్మిస్తున్న తుందుర్రు ఫ్యాక్టరీలో ప్రమాదం జరిగితే ఎంత నష్టమో తలుచుకుంటేనే ఆందోళన కలిగిస్తోందన్నారు. రెండేళ్ల తర్వాత చంద్రబాబు ప్రభుత్వం ఉండదని ఫ్యాక్టరీ యాజమాన్యం తెలుసుకోవాలన్నారు. గతంలో పరిపాలించిన తొమ్మిదేళ్ల చంద్రబాబుకు నేటి బాబుకు చాలా తేడా ఉందంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే తప్పుడు కేసులు పెట్టాలని ఆలోచన చేయడం దుర్మార్గమని విమర్శించారు. రెండేళ్ల తర్వాత వైఎస్ జగన్ వస్తారు...ఫ్యాక్టరీని తీర ప్రాంతానికి తరలిస్తాం అని అంబటి చెప్పారు. -
ఉద్యమాన్ని అణచి వేస్తే తగిన మూల్యం చెల్లిస్తారు
-
కుచేలులకే కష్టాలు
వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి గుంటూరు (పట్నంబజారు): నోట్ల రద్దుపై కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో నల్ల కుబేరులంతా బాగానే ఉన్నారని, ప్రజలు మాత్రం కుచేలుడిలా ఇబ్బందులు పడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. గుంటూరులోని ఓ హోటల్లో ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడారు. ప్రధాని మోదీ నిర్ణయం ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో అర్థ కాని పరిస్థితులు ఉన్నాయన్నారు. నల్లధనం వెలికతీతకు తాము వ్యతిరేకం కాదన్నారు. అయితే సామాన్యులు పడుతున్న ఇబ్బందులపై దృష్టి సారించాలని చెప్పారు. సీఎం చంద్రబాబు, ఆయన పక్కనే ఉన్న నల్ల కుబేరులపై కేంద్రం ఎందుకు దృష్టి పెట్టడంలేదని ఈ సందర్భంగా అంబటి ప్రశ్నించారు. అధికారపార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు వారి నియోజకవర్గాల్లో కార్యకర్తలకు రూ.10 నుంచి రూ.20 లక్షల వరకు పెద్ద నోట్లు ఇచ్చి మార్చాలని ఆదేశాలిచ్చారని తెలుస్తోందన్నారు. నోట్లు మార్చే పనిలో మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు, స్పీకర్ కోడెల శివప్రసాదరావు, చంద్రబాబు, లోకేశ్ తాబేదార్లు ఉన్నారని ఆరోపించారు. బాబు లేఖ వెనుక మర్మమిదేనా..? ప్రధాని నిర్ణయం ముందస్తుగా తెలిసి ఆయన ప్రకటనకు ముందే కొంతమంది పెద్ద నోట్లు మార్చుకున్నారని, చంద్రబాబు కూడా అందుకే లేఖ రాశారనే వార్తలు వినవస్తున్నాయన్నారు. తమ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి డబ్బును మడిగెలపై దాచారని మంత్రి దేవినేని ఉమా వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటన్నారు. నల్లధనంపై తాను లేఖ రాస్తేనే పెద్ద నోట్లు రద్దు చేసినట్టు చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. మంత్రి రావెల కిషోర్‌బాబు కొన్న భూములు వైటా..లేక బ్లాకా అని ప్రశ్నించారు. సుజనా చౌదరి, సీఎం రమేష్, మురళీమోహన్, కావూరి సాంబశివరావు నల్లకుబేరులు కాదని చెప్పే దమ్ము టీడీపీ నేతలకు ఉందా అని ప్రశ్నించారు. -
రాయపాటిని పరామర్శించిన అంబటి, మేరుగ
గుంటూరు(నగరంపాలెం): నరసరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు సతీమణి లీలాకుమారి చిత్రపటం వద్ద వైఎస్సార్ సీపీ, టీడీపీ, కాంగ్రెస్ నాయకులు మంగళవారం నివాళులర్పించారు. గుంటూరు లక్ష్మీపురంలోని రాయపాటి నివాసానికి వెళ్లి పలువురు నాయకులు పరామర్శించారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు, ఎస్సీ విభాగం అధ్యక్షుడు మేరుగ నాగర్జున తదితరులు లీలాకుమారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి, ఎంపీ రాయపాటి సాంబశివరావుతోపాటు ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసరెడ్డి, స్పెషల్ ప్రొటక్షన్ ఫోర్స్ ఐజీ ఏసురత్నం, వైఎస్సార్ సీపీ నగర అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి, టీడీపీ అధికార ప్రతినిధి డొక్కా మాణిక్యవరప్రసాద్, రిటైర్డు ఐజీ సీఆర్ నాయుడు, రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ రాంప్రసాద్, డాక్టర్ మండవ శ్రీనివాస్ తదితరులు రాయపాటిని పరామర్శించినవారిలో ఉన్నారు. -
కోడెలపై రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తాం:అంబటి
నరసరావుపేట: గత ఎన్నికల్లో తాను రూ.11.50 కోట్లు ఖర్చుచేసినట్లుగా సత్తెనపల్లి శాసనసభ్యుడు, శాసనసభ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు స్వయంగా ఒప్పుకున్నందున ఎన్నికల కమిషన్ సుమోటోగా అతనిపై ఒకటీ రెండురోజుల్లో చర్యలు తీసుకోకపోతే తామే రాతపూర్వకంగా ఫిర్యాదుచేస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు తెలిపారు. గుంటూరు జిల్లా నరసరావుపేటలో శనివారం స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డితో కలిసి పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకుంటుందని వేచిచూస్తున్నాం. మరో రెండు రోజులు చూస్తాం. సుమోటోగా తీసుకొని విచారించకపోతే తామే రాతపూర్వకంగా ఫిర్యాదుచేస్తామన్నారు. అప్పటికీ చర్యలు చేపట్టకపోతే న్యాయపరంగా వైఎస్సార్ సీపీ తరపున పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. రాష్ట్ర శాసనసభ స్పీకర్‌గా ఉన్న వ్యక్తి నిబంధనలకు వ్యతిరేకంగా రూ.11.50 కోట్లు ఖర్చుపెట్టానన్న తర్వాత కూడా శాసనసభ్యుడిగా, స్పీకర్‌గా పనికి వస్తారా అనే విషయం ప్రజలు గమనించాలన్నారు. దీనిపై న్యాయ పోరాటం చేస్తామని స్పష్టంచేశారు. సమావేశంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి అంగడి శ్రీనివాసరావు, జిల్లా అధికార ప్రతినిధి పిల్లి ఓబుల్‌రెడ్డి, ఎమ్మెల్యే, అధికార ప్రతినిధి వల్లెపు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
అడ్డంగా దొరికినా విపక్షంపై ఆరోపణలా?
మంత్రి రావెలపై వైఎస్సార్సీపీ నేత అంబటి ధ్వజం కేసు వెనుక జగన్ ఉన్నారంటూ తప్పుడు ప్రచారం చేస్తారా అని ఆగ్రహం చెరుకుపల్లి: మంత్రి రావెల కిశోర్‌బాబు తనయుడు సుశీల్ ఉమ్మడి రాష్ట్ర రాజధాని నడిబొడ్డున ఓ మహిళపై కీచకపర్వాన్ని సృష్టించిన ఫుటేజ్‌లను పలు చానళ్లలో ప్రసారం చేసినా.. మంత్రి మాత్రం ఇదంతా ప్రతిపక్ష నాయకుల కుట్రని బుకాయించడం విడ్డూరంగా ఉందని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు విమర్శించారు. ఆయన ఆదివారం గుంటూరు జిల్లా చెరుకుపల్లిలో విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ పోలీసులు సుశీల్‌పై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు ప్రకటించినా.. దాని వెనుక విపక్ష నేత జగన్ఉన్నారని మంత్రి రావెల తప్పుడు ప్రచారం చేయడం భావ్యం కాదన్నారు. తునిలో నిర్వహించిన కాపుగర్జనలో గొడవ జరిగితే... , రాజధాని ప్రాంతమైన తుళ్లూరులో భూములివ్వని రైతుల పంటల్ని తగులబెట్టించిన విషయంలోనూ జగనే ఉన్నారంటూ టీడీపీ నేతలు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. ముద్రగడ పద్మనాభం, మంద కృష్ణమాదిగ దీక్షల వెనుక జగనే ఉన్నారంటూ ఆరోపణలు చేయడాన్ని ఇకనైనా మానుకోవాలని ఆయన అధికారపక్షానికి హితవు పలికారు. రావెలను తప్పించాలి చంద్రబాబు డెరైక్షన్‌లో మంత్రులు నడుస్తూ.. ముస్లిం మహిళ చేయి పట్టుకుని లాగిన మంత్రి రావెల తనయుడు సుశీల్‌ను కేసు నుంచి తప్పించేందుకు ప్రయత్నాలు చేయడం సిగ్గుచేటని అంబటి దుయ్యబట్టారు. చంద్రబాబుకు విలువలుంటే రావెలను మంత్రివర్గం నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. -
మరి ఎమ్మెల్యేలను చేర్చుకున్న వాళ్లు ఎవరితో సమానం?
♦ చంద్రబాబు ఎవరితో సమానమో రేవంత్ చెప్పాలి ♦ వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి అంబటి డిమాండ్ సాక్షి, హైదరాబాద్: పార్టీ మారిన ఎమ్మెల్యేలు చచ్చిన వాళ్లతో సమానమంటూ తెలంగాణ టీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చేసిన ప్రకటన తెలంగాణకేనా, ఆంధ్రప్రదేశ్‌కు కూడా వర్తిస్తుందా? అని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ప్రశ్నించారు. దీనికి టీడీపీ నేతలు జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు. పార్టీలో చేరినవాళ్లు చచ్చిన వాళ్లతో సమానమైతే చేర్చుకున్న వాళ్లు ఎవరితో సమానం? చంద్రబాబు ఎవరితో సమానమో కూడా రేవంత్‌రెడ్డి చెబితే తెలుగు ప్రజలు సంతోషిస్తారని అన్నారు. అంబటి ఆదివారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. ఏపీ సీఎం చంద్రబాబు వేరే పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే బ్రోకర్ల వ్యవస్థను తీసుకొచ్చారని దుయ్యబట్టారు. ఇలాంటి వారు బ్రోకర్లుగా ఎందుకు వ్యవహరించాల్సి వస్తోందో ఆత్మ విమర్శ చేసుకోవాలని హితవు పలికారు. చంద్రబాబుకు ప్రజలే బుద్ధి చెబుతారు వైఎస్సార్సీపీ తరఫున గెలిచిన వారిని ప్రలోభ పెట్టి పచ్చ కండువాలు కప్పుతూ ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వారు ఆనందపడిపోతున్నారని అంబటి మండిపడ్డారు. వారికి ైనె తిక విలువలు లేవని, ప్రజాస్వామ్య విలువలను పాటించడం లేదని దుయ్యబట్టారు. ఇంకొక ఎమ్మెల్యే తమ పార్టీని వీడి వెళ్లారు అనే దానికంటే.. మరో ఎమ్మెల్యేని కూడ టీడీపీ విజయవంతంగా కొనుగోలు చేయగలిగిందని మాట్లాడుకోవడమే అర్థవంతంగా ఉంటుందన్నారు. తనను తాను విలువలున్న రాజకీయ నాయకుడిగా నిత్యం ప్రకటించుకుంటున్న చంద్రబాబు టీడీపీలో చేర్చుకున్న ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి, తిరిగి తన పార్టీ గుర్తుతో గెలిపించుకోవాలని సవాల్ విసిరారు. ఎమ్మెల్యేలకు డబ్బులిచ్చి పార్టీలో చేర్చుకుంటూ ప్రజాస్వామ్య వ్యవస్థను సర్వనాశనం చేయడానికి ప్రయత్నిస్తున్న చంద్రబాబుకు ప్రజలు తగిన సమయంలో బుద్ధి చెబుతారని అంబటి స్పష్టం చేశారు. ఇలాంటి దుష్ట సంప్రదాయాలను ప్రజాస్వామికవాదులు, ప్రజలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. -
ఏపీలో తుగ్లక్ పాలన నడుస్తోంది
-
సిగ్గుతో తలదించుకోండి: అంబటి
-
'భయంతో వణికే బాబు.. పాలన ఎలా చేస్తారు?'
-
’నిప్పులాంటి మనిషైతే ...నిరూపించుకోండి:అంబటి’
-
'ప్రజలు తిరుగుబాటు చేస్తారని మీకు భయమా?'
-
కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ కుమ్మక్కయాయి : అంబటి
-
'కాంగ్రెస్, బీజేపీ లదే భాధ్యత'
-
'అన్నింటికీ సమాధానం చెప్పాల్సిన బాధ్యత కాంగ్రెస్‌దే'
-
'సోనియా గాడ్సే అయితే...బాబు ఆమె చేతిలో తుపాకి'
-
ఓడిస్తారనే భయంతోనే జగన్‌పై విషప్రచారం: అంబటి
-
'కాంగ్రెస్-టీడీపీలకు సమైక్యంపై చిత్తశుద్ధి లేదు'
-
చంద్రబాబు ఢిల్లీలో ఏవాదం వినిపించడానికి వెళ్తున్నారు ?
-
ఇది చాలా దురదృష్టకరం
-
కాంగ్రెస్ విషపు కౌగిలిలో కొండా సురేఖ: అంబటి
-
పచ్ఛి అబద్దాలు మాట్లాడుతున్న దిగ్విజయ్: అంబటి
-
ఉండవల్లి చెప్పిందే... వేదమష !
-
'రామోజీపై ఉండవల్లి పోరాటం ఎందుకు ఆపారు?'
-
అంబటి రాంబాబు మీడియా సమావేశం 10th Junly 2013
-
జగన్ కోసం ఎవరినైనా బలిచేస్తారు: అంబటి