రైతు సమస్యలపై వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన రైతుదీక్షలో హింసను సృష్టించాలని మంత్రులు చూశారని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆరోపించారు. కాపు ఉద్యమం సందర్భంగా ముద్రగడ పద్మనాభం ఉద్యమం చేసినప్పుడు రైలును తగలబెట్టింది కూడా టీడీపీ కార్యకర్తలే అని ఆయన మంగళవారమిక్కడ అన్నారు.