అచ్చం జయే.. ఇప్పుడు అందరి చూపు ఆమెపైనే! | amma lookalike niece Deepa captures attention of crowd | Sakshi
Sakshi News home page

Published Fri, Dec 9 2016 7:26 AM | Last Updated on Thu, Mar 21 2024 6:42 PM

మెరీనా బీచ్‌లో జయలలిత సమాధి వద్ద నివాళులర్పించేందుకు వచ్చిన వందలాది మంది అభిమానులకు బుధవారం సాయంత్రం ఒకింత ఉద్వేగపూరితమైన అనుభవం ఎదురైంది. జయలలితకు శ్రద్ధాంజలి ఘటించేందుకు వచ్చిన ఆమె మేనకోడలు దీపను చూసి.. 'అమ్మ' అభిమానులు చూపు తిప్పుకోలేకపోయారు. దీప అచ్చం జయలలిత పోలికలతో ఉండటంతో ఆమెను చూసి కొందరు ఉద్వేగానికి లోనయ్యారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement