అవును ఆయన మారలేదు... | andhra pradesh cm chandrababu naidu a bundle of lies again | Sakshi
Sakshi News home page

Published Tue, Nov 1 2016 4:48 PM | Last Updated on Thu, Mar 21 2024 8:18 PM

ఆయన మారలేదు..అవును ఆయన ఏ మాత్రం మారలేదు. అందరి సాక్షిగా మళ్లీ అదే బడాయిలు. అవే అబద్ధాలు. అదే తీరు...అవును ఆయనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. చంద్రబాబు మరోసారి మాటలతో కోటలు కట్టారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో మంగళవారం చంద్రబాబు జనచైతన్య యాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో చంద్రబాబు అలవోకగా అబద్ధాలను ఏకరవు పెట్టారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement