ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణంలో భూ అక్రమాలపై చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రతీకార చర్యలకు పాల్పడుతుంది. ’సాక్షి’ ప్రతినిధులకు చంద్రబాబు సర్కార్ శనివారం నోటీసులు జారీ చేసింది. పోలీసుల విచారణకు హాజరు కావాలని ఆ నోటీసుల్లో పేర్కొంది.
Published Sat, Sep 3 2016 7:23 PM | Last Updated on Thu, Mar 21 2024 5:16 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement