ఏపీ అసెంబ్లీ నోటిఫికేషన్ లో గందరగోళం | ap assembly sessions notification released | Sakshi
Sakshi News home page

Published Fri, Mar 3 2017 5:48 PM | Last Updated on Thu, Mar 21 2024 7:46 PM

ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ సమావేశాల కోసం నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ గందరగోళం రేపింది. ఫిబ్రవరి 26వ తేదీతో నోటిఫికేషన్ విడుదల చేయడం వివాదస్పదంగా మారింది. ఈ నెల 6 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయని నోటిఫికేషన్ లో ప్రభుత్వం పేర్కొంది. వెలగపూడిలో 6న ఉదయం 11.06 నిమిషాలకు శాసనసభ ప్రారంభమవుతుందని తెలిపింది. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ నరసింహన్ ప్రసంగించనున్నారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement